'స్టూడెంట్ నంబర్ 1' నుంచి 'ఆర్ఆర్ఆర్' వరకు రాజమౌళి సినిమాల బడ్జెట్‌లు

రాజమౌళి మొదటి సినిమా 'స్టూడెంట్ నంబర్ 1' మొత్తం బడ్జెట్ ఒక కోటి 80 లక్షలు

'సింహాద్రి' సినిమా బడ్జెట్ 8 కోట్ల 50 లక్షలు

'సై' సినిమా బడ్జెట్ 8 కోట్లు

'ఛత్రపతి' సినిమా బడ్జెట్ 8 కోట్లు

'విక్రమార్కుడు' సినిమా బడ్జెట్ 30 కోట్లు

'యమదొంగ' సినిమా బడ్జెట్ 22 కోట్లు

'మగధీర' సినిమా బడ్జెట్ 35 కోట్లు

'మర్యాద రామన్న' బడ్జెట్ 6 కోట్లు

'ఈగ' సినిమా బడ్జెట్ 30 కోట్లు

'బాహుబలి 1' సినిమా బడ్జెట్ 180 కోట్లు

'బాహుబలి 2' సినిమా బడ్జెట్ 250 కోట్లు

'ఆర్ఆర్ఆర్' సినిమా బడ్జెట్ 450 కోట్లు