అన్నదమ్ముల వాత్సల్యం, అక్క చెల్లెళ్ల అనురాగాలను చూసిన ప్రకృతి మాత మురిసిపోయింది. ముగ్దురాలైపోయింది. వారి ప్రేమలో తాను కూడా మమేకమైపోవాలని ప్రేమతో అందించిన ‘రాఖీ పువ్వులపై ఓ లుక్కేయండీ..