హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మొన్నటి వరకు..

దుబాయ్‌లో IIFA అవార్డ్స్‌లో సందడి చేసింది.

తాజాగా మాల్దీవ్స్‌లో సమ్మర్‌ని ఎంజాయ్ చేస్తుంది. 

బీచ్‌లో బికినీతో కనబడి రచ్చ చేస్తుంది.

ఇక ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

కాగా ఈ భామ.. శివ కార్తికేయన్ ఏలియన్ సినిమాలో..

కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది.