అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్‌తో పాటు నార్త్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

ప్రస్తుతం ఆమె నార్త్‌లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ కనిపిస్తోంది. దీంతో రకుల్ సౌత్ సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు.

అయితే అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. హాట్ ఫోటోషూట్స్‌తో అభిమానులను అలరిస్తోంది.

తాజాగా రకుల్ తన చిరునవ్వుతో అభిమానుల మనసుల్ని దోచేస్తోంది.