అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ వెండితెరతో పాటు సోషల్ మీడియాలో తన హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.
కేవలం బికినీలు, మోడ్రన్ డ్రెస్సులే కాకుండా.. ట్రెడిషనల్ వేర్‌లోనూ రచ్చ చేస్తానంటోంది ఈ బ్యూటీ.