రకుల్ ప్రీత్ సింగ్  న్యూ ఇయర్ స్పెషల్ ఫొటోలు..

హీరోయిన్ రకుల్ ప్రీత్ న్యూ ఇయర్ వేడుకల్ని ముంబైలో ఘనంగా జరుపుకుంది. వేడుకల్లో ఓ మెరిసేటి డ్రెస్ లో రకుల్ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.