స్వెట్టర్ శారీ చూశారా?? స్వెట్టర్ శారీతో రకుల్ ఫోజులు..

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ వరుస సినిమాలతో బిజీ అయింది రకుల్ ప్రీత్ సింగ్.

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులని అలరిస్తుంది.

తాజాగా స్వెట్టర్ వేసుకొని దానిపై శారీ కట్టుకొని ఫోటోలు పోస్ట్ చేయడంతో రకుల్ స్వెట్టర్ శారీ ఫోటోలు వైరల్ గా మారాయి.