అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్..

తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం..

రాకింగ్ లుక్స్‌తో ఫోటోషూట్ చేశారు.

ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

కాగా రకుల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట.

కొన్నాళ్లుగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో..

ప్రేమాయణం నడుపుతున్న రకుల్..

ఈ ఏడాదిలో అతనితో ఏడడుగులు వేయనున్నారట.