బుక్స్తో కుస్తీ పడుతున్న రకుల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ నుంచి చెక్కేసి బాలీవుడ్ లో బిజీ అయిపోయింది.
రెగ్యులర్ గా తన వయ్యారాలు చూపిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తున్న రకుల్ తాజాగా బుక్స్ తో కుస్తీపడుతున్న ఫోటోలని పోస్ట్ చేసింది.