టాలీవుడ్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో..

వరుస సినిమాలు చేస్తూ  వస్తుంది.

సౌత్‌లో ప్రెజెంట్ రెండు తమిళ సినిమాల్లో నటిస్తుంది.

ఒకటి ఇండియన్ 2, మరొకటి ఎలియన్.

తాజాగా రకుల్ దుబాయ్‌లో జరుగుతున్న IIFA 2023 అవార్డ్స్‌కి హాజరయ్యింది.

అక్కడ వైట్ డ్రెస్‌లో కాటుక కళ్ళతో ఫోటోలకు ఫోజులిచ్చింది.

వాటిని తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

ఆ ఫోటోలను చూసిన నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.