ఇదేం డ్రెస్ రా బాబు..  టాప్ లేకుండా చున్నీ కప్పుకున్న రకుల్..

ఈ మధ్య హీరోయిన్స్ ఎక్స్‌పోజింగ్ చేస్తూ కొత్త కొత్త డ్రెస్సులని వేస్తున్నారు. తాజాగా రకుల్ ఇలా టాప్ లేకుండా ఓన్లీ ఇన్నర్ వేసుకొని దానిపై చున్నీ కప్పుకొని ఓ ఈవెంట్లో పాల్గొంది. దీంతో ఇదేం డ్రెస్సింగ్ స్టైల్ రా బాబు అంటూ నెటిజన్లు షాకవుతున్నారు.