బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న రకుల్..

అక్కడ తెగ సందడి చేస్తుంది.

తాజాగా ఈ భామ ఒక ఈవెంట్‌లో మెరిసింది.

ఆ ఈవెంట్‌లో రకుల్ సిండ్రెల్లా డ్రెస్‌లో కనిపించి..

అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

రెడ్ మిర్చి లాంటి రకుల్ అందాలు చూసి..

నెటిజెన్లు ఫిదా అయ్యిపోతున్నారు.