అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే.
అమ్మడు చేసే గ్లామర్ షోకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది.
సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్య
ాన్స్ను ఆకట్టుకుంటుంది.
బికినీ వేర్‌కు రకుల్ ఎప్పుడూ ఓకే చెబుతుంది.
ఇక వరుసగా వెకేషన్స్‌ను ఎంజాయ్ చేయడంలో రకుల్
బిజీగా ఉంటుంది.
తాజాగా, మైనస్ డిగ్రీ వాతావరణంలో గడ్డ కట్టే నీటిలో ఐస్ బాత్ చేసింది ఈ బ్యూటీ.
బ్లూ కలర్ బికినీలో అమ్మడు చేసిన ఈ ఫీట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
బికినీలో రకుల్ హాట్‌నెస్‌కు మంచు కూడా కరిగిపోవాల్సిందే అంటున్నారు అభిమానులు.