రామ్ చరణ్ అండ్ ఉపాసన ఇటీవల దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.

మొన్నటి వరకు షూటింగ్స్ అండ్ ప్రమోషన్స్ అంటూ గ్యాప్ లేకుండా ఉన్న చరణ్..

ఇప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్న తన భార్య కోసం టైం స్పెండ్ చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఉపాసనతో కలిసి దుబాయ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక అక్కడ బీచ్ ఒడ్డున ఇద్దరు కలిసి క్యూట్ ఫోటోషూట్ చేశారు.

ఆ ఫొటోల్లో చరణ్, ఉపాసన పై ప్రేమ చూపిస్తూ కనిపిస్తున్నాడు.

ఇక వీరిద్దరి ప్రేమని చూసిన నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.