రీసెంట్ టైమ్స్‌లో
రామ్ చరణ్ కొత్త హెయిర్ స్టైల్స్..
రామ్ చరణ్ ఇటీవల కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తున్నాడు.
అలాగే చరణ్ - శంకర్ సినిమాలో కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో కనిపించబోతున్నాడు.
ప్రముఖ హెయిర్ స్టైలిష్ హకీమ్ అలీమ్ చరణ్‌కి కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ చేస్తున్నాడు.
కొత్త కొత్త హెయిర్ స్టైల్స్‌లో చరణ్ కనపడుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.