స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్న రామ్!

యంగ్ హీరో రామ్ పోతినేని సరికొత్త లుక్‌తో అదరగొడుతున్నాడు

తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో రామ్ కనిపించగా కెమెరాలు క్లిక్‌మనిపించాయి

ఈ ఫొటోల్లో రామ్ లుక్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది

దీనికి సంబంధించిన ఫొటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు

రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు

ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది

మాస్, యాక్షన్ డ్రామాతో ఈ మూవీ తెరకెక్కుతోంది

ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది

వేసవిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది