తెలుగు, తమిళ సినీ పరిశ్రమలను అప్పట్లో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్స్ రంభ, ఖుష్బూ.
వీరిద్దరూ చాలా నుంచి మంచి స్నేహితులు. చాలా కాలం తర్వాత వీరు రంభ ఇంట్లో కలిశారు.
వీళ్ళ పిల్లలు కూడా చాలా బాగా కలిసిపోయారు.
ఈ స్పెషల్ మీట్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు రంభ, ఖుష్బూ.
పాత ఫ్రెండ్స్ ని కలవడం కంటే ఏది సంతోషంగా ఉండదు. అలాగే మంచి బిర్యానీని కూడా కలిసి తిన్నాం. మా కంటే మా పిల్లలు కూడా చాలా బాగా క్లోజ్ అయ్యారు. అని కుష్బూ పోస్ట్ చేసింది.
చాలా రోజుల తర్వాత నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో మంచి సమయాన్ని గడిపాను. లవ్ యు ఖుష్బూ అని రంభ పోస్ట్ చేసింది.