యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి పిల్లలతో ఫొటోలు పోస్ట్ చేసిన రంభ
ఇటీవల రంభ తన పిల్లలని స్కూల్ నుంచి తీసుకొస్తుండగా కార్ యాక్సిడెంట్ జరిగింది. రంభ చిన్న చిన్న దెబ్బలతో బయటపడగా రంభ కూతురికి మాత్రం సీరియస్ అయి హాస్పిటల్ లో జాయిన్ అయింది.
రంభ కూతురు కోలుకోవడంతో డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. తాజాగా రంభ తన పిల్లలతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సేఫ్ అని చెప్పింది.