సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు నిన్న రాత్రి మరణించారు.

రమేశ్ బాబు నిర్మాతగా నిర్మించిన సినిమాలు

Arrow

అమితాబ్ బచ్చన్, సౌందర్య నటించిన హిందీ 'సూర్యవంశం' సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించారు.

మహేశ్ బాబుతో 'అర్జున్' సినిమా నిర్మించారు.

మహేశ్ బాబుతో 'అతిధి' సినిమా నిర్మించారు.

మహేశ్ బాబు 'దూకుడు' సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించారు.

మహేశ్ బాబు 'ఆగడు' సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించారు.