చేతులతో..నడిచే అరుదైన చేప..

22 ఏళ్ల తరువాత కనిపించిన అరుదైన నడిచే చేప

ఆస్ట్రేలియాలో టాస్మానియన్ తీరంలో  పింక్ హ్యాండ్ ఫిష్‌

పగడపు పీతలు,  చేప జాతులు గురించి సర్వే

పీత చేసే దాడి నుంచి తప్పించుకుంటు కెమెరాకు చిక్కిన పింక్ ఫిష్

నడిచే చేపల్ని సంరక్షించటానికి శాస్త్రవేత్తల కృషి