అందాల రాక్షసి రాశి ఖన్నా ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.
వరుస ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
తాజాగా రావిషింగ్ లుక్స్‌తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది.
ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ..
మళ్ళీ బాలీవుడ్‌లోనే బిజీ అవుతుంది.
రుధ్ర, ఫర్జి వెబ్ సిరీస్‌తో వరుస హిట్టులు అందుకుంది.
ప్రస్తుతం సిద్దార్ద్ మల్హోత్రా 'యోధ' సినిమాలో నటి
స్తుంది.