రెడ్ మిర్చిలా ఘాటుగా రష్మీ అందాలు..

రష్మీ యాంకర్ గా టీవీ షోలతో, మరో పక్క సినిమాలతో బిజీగా ఉంది.

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోషూట్స్ తో పాటు పలు సోషల్ ఇష్యూస్ మీద కూడా స్పందిస్తుంది. 

తాజాగా ఇలా రెడ్ డ్రెస్ లో రెడ్ మిర్చిలా ఘాటుగా హాటుగా ఫొటోలు పోస్ట్ చేసింది.