రష్మిక మందన్నా కొత్త యాడ్ కోసం క్యూట్ ఫొటోస్

తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా విక్కీ కౌశల్ తో కలిసి ఓ క్లాత్ బ్రాండ్ కి కొత్త యాడ్ చేసింది.

ఈ యాడ్ లో రష్మిక చాలా క్యూట్ గా ఉండటంతో షూట్ సెట్ లో తీసిన ఫోటోలు వైరల్ గా మారాయి.