నేషనల్ క్రష్ రష్మిక మందన్న..

సౌత్ టు నార్త్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.

ఇంతటి బిజీ షెడ్యూల్‌లో కూడా అవకాశం తీసుకోని..

తన అసిస్టెంట్ పెళ్లికి హాజరయ్యి వారిని సంతోష పరిచింది.

ఈ పెళ్లి వేడుకలో వధూవరులు ఇద్దరు రష్మిక కాళ్లకు..

నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడంతో రష్మిక ఎమోషనల్ అయ్యింది.

ఇక ఈ వివాహానికి రష్మిక చీరలో సంప్రదాయ పద్దతిలో రావడం అందర్నీ ఆకట్టుకుంటుంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.