టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న..

జపాన్‌కి చెందిన టాప్ ఫ్యాషన్ బ్రాండ్ Onitsuka Tigerకి.. 

బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసిన విషయం తెలిసిందే. 

తాజాగా ఈ బ్రాండ్‌కి సంబంధించిన ఓ ఈవెంట్..

ఇటలీలోని మిలానోలో జరిగింది. 

ఇక ఈ ఈవెంట్‌లో పాల్గొన్న రష్మిక..

అదిరిపోయే లుక్స్‌తో ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్నారు.  

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.