నేషనల్ క్రష్ రష్మిక మందన్న..

రణబీర్ సరసన 'యానిమల్' మూవీలో నటించారు.

డిసెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కానుంది.

దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌తో రష్మిక సందడి చేస్తున్నారు.

ఈక్రమంలోనే రీసెంట్‌గా ఒక హిందీ టెలివిజన్ షోలో పాల్గొన్నారు. 

పింక్ కలర్ శారీలో కనిపించిన రష్మిక..

ఫోటోగ్రాఫర్స్‌కి అదిరిపోయే స్టిల్స్‌ ఇచ్చారు.

ఈ పిక్స్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.