రష్మిక ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా ఓపెనింగ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొత్త సినిమా ప్రారంభమైంది.

డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో శాంతరూబన్ దర్శకత్వంలో రష్మిక మెయిన్ లీడ్ లో రెయిన్‌బో అనే సినిమా తెరకెక్కబోతుంది. 

రష్మిక మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న రెయిన్‌బో సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. 

ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కనుంది. 

రెయిన్‌బో సినిమా తర్వాత రష్మిక క్రేజ్ ఇంకెంత పెరుగుతుందో చూడాలి.

త్వరలోనే రెయిన్‌బో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు సమాచారం.