నేషనల్ క్రష్‌గా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్న..

తాజాగా బాలీవుడ్‌లోని ఓ అవార్డు ఫంక్షన్‌కి హాజరయ్యింది. 

ఈ ఈవెంట్‌లో రష్మిక బ్లాక్ డ్రెస్‌లో ఓవర్ డొసేజ్ స్కిన్ షో చేసింది.

ఈ ఫోటోలు చూసిన కొందరు ఆహా అంటున్నారు.

మరి కొంతమంది మాత్రం చూడడానికి ఇబ్బందిగా ఉంది అంటున్నారు.

దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటోలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఆల్రెడీ ఫేమ్ వచ్చిన తరువాత కూడా ఇటువంటి ఎక్స్‌పోజింగ్ ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా ఇటీవల కాలంలో వరుసగా ట్రోలింగ్‌కి గురవుతూ ఉంది రష్మిక.