కొంతమంది స్టార్స్ వెండితెరపై తమ పేర్లను మార్చుకున్నారు. మరి అలాంటి స్టార్స్ అసలు పేర్లు ఏమిటా అని అభిమానులు వెతుకుతుంటారు.
అలా పేర్లు మార్చుకున్న కొందరు స్టార్స్
అసలు పేర్లు ఏమిటో ఇక్కడ చూద్దాం.
విక్రమ్ అసలు పేరు
: కెన్నెడీ జాన్ విక్టర్
టబు అసలు పేరు: తబస్సుమ్ ఫాతిమా హష్మీ
అక్షయ్ కుమార్
అసలు పేరు:
రాజీవ్ హరి ఓం భాటియా
అజయ్ దేవగన్ అసలు పేరు:
విశాల్ వీరు దేవగన్
నయనతార
అసలు పేరు:
డయానా మరియం కురియన్
ధనుష్
అసలు పేరు:
వెంకటేష్ ప్రభు
అనుష్క శెట్టి అసలు పేరు:
స్వీటీ శెట్టి
కియారా అద్వానీ అసలు పేరు:
ఆలియా అద్వానీ
ఏఆర్ రెహమాన్ అసలు పేరు:
దిలీప్ కుమార్