వంటగదిలోని ప్లాస్టిక్ వస్తువుల్లో విష పదార్థాలు

ఆ వస్తువుల్లో ‘బిస్ఫెనాల్ ఏ’ రసాయనం

దానితో పిల్లల్లో ఎదుగుదల లోపం

అమ్మాయిల్లో ఆరోగ్య సమస్యలు

బట్టల్లో డీడీటీ, డీడీఈ పురుగుమందుల అవశేషాలు

అల్జీమర్స్‌కు కారణమయ్యే ప్రమాదం

ఫర్నిచర్‌కు పలు అగ్నిమాపక రసాయనాలు  

మెదడులో డోపమైన్ వ్యవస్థకు ముప్పు

ధాన్యాలు, పాల ఉత్పత్తుల్లో ఆర్సెనిక్

నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినకూడదు

శుభ్రంగా ఉండేవాటినే తినాలి