ప్రస్తుత జనరేషన్ లో వయో వృద్ధులు అవనవసరం లేదు. కేవలం 20.. 30లలోనే జుట్టు ఊడి బట్టతల అయిపోతుంది.

కారణాల్లేకుండా శరీరంలో ఏ మార్పులు జరగవు కదా.. రండి తెలుసుకుందాం.

 డైటింగ్ పేరుతో అవసరమైన దాని కంటే తక్కువ న్యూట్రియెంట్స్ తీసుకోవడం.

పోషకాలు తక్కువ కావడం

ఒత్తిడి ఎక్కువ కావడం

విషయం గురించి ముందుగానే లేదంటే గడిచిపోయిన తర్వాత ఆలోచించి ఒత్తిడికి గురికావడం.

డ్రగ్స్ లేదా మందులు

ఫిట్‌నెస్ కోసం లేదంటే అనారోగ్యానికి గురై డ్రగ్స్ ఎక్స్‌ట్రా తీసుకోవడం.

హెయిర్ స్టైలింగ్

అవసరానికి మించి హెయిర్ స్టైలింగ్ చేసుకుని జుట్టుపై ఒత్తిడి పెంచినట్లే అవుతుంది.

సమస్య ఎక్కువగా అనిపించినప్పుడు సకాలంలో వైద్య నిపుణులను సంప్రదించి విలువైన సలహా తీసుకోండి.