దుమ్ము, ధూళి చర్మంపై చేరి చర్మరంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి
నూనె ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మొటిమలు వస్తాయి
నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు శరీరంలో ఇన్సులిన్ స్థాయులను పెంచుతాయి
పండ్లు, కూరగాయలు, ముడి ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి
హార్మోన్ల స్థాయుల్లో మార్పులతోనూ మొటిమలు వస్తాయి
శరీరంలో ఆండ్రోజన్ స్థాయులు ఎక్కువైనప్పుడూ ఎక్కువగా వస్తాయి