విరాట్ కోహ్లి అద్భుత రికార్డ్.

లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లి వేటాడే పులిలా కనిపిస్తాడు.

టీ20ల్లో ఛేజింగ్ లో 43 ఇన్నింగ్స్ లు ఆడిన విరాట్ 1898 రన్స్ చేశాడు.

యావరేజ్ 73

స్ట్రైక్ రేట్ 136.44

43 ఇన్నింగ్స్ ల్లో కేవలం ఒకే ఒకసారి సింగిల్ డిజిట్ స్కోర్(4)కు ఔటయ్యాడు.

దీన్ని బట్టి విరాట్ ఆధిపత్యం ఎలా సాగుతుందో చెప్పొచ్చు.

ఈ కారణంతోనే అతడిని ఛేజింగ్ హీరో అని పిలుస్తారు.