ఎండిపోయిన నిమ్మకాయలను పారేయకండి

ఎండిన నిమ్మకాయల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

వీటిలోనూ విటమిన్ సీ

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

ఎండిన నిమ్మకాయల్లో ఐరన్, మెగ్నీషియం

భాస్వరం, పొటాషియం, జింక్

డైటరీ ఫైబర్, కొవ్వు, ప్రోటీన్లు ఎక్కువ

ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

ఎండిన నిమ్మకాయల్లో పాలీఫెనాల్స్

ఇది యాంటీ ఆంక్సిడెంట్ ఆర్గానిక్ సమ్మేళనం

వంటలు, టీ, సాస్‌లో వాడండి..