ఒత్తిడి వల్ల బరువు పెరుగుతారు
ఒత్తిడి ఉంటే పదేపదే చిరుతిళ్ళువైపు మనసు మళ్ళుతుంది
ఆందోళనలో అధికంగా తింటారు
రోజూ కనీసం అరగంటయినా వ్యాయామం చేయాలి
అవసరానికి మించి తినవద్దు
రోజులో 5 సార్లు కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవాలి