థియేటర్లో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీకి వచ్చిన రీసెంట్ సినిమాలు..

అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా థియేటర్లో డిసెంబర్ 17, 2021న రిలీజ్ అవ్వగా 20 రోజులకే జనవరి 7, 2022న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది.

నాని 'శ్యామ్ సింగరాయ్' సినిమా థియేటర్లో డిసెంబర్ 24, 2021న రిలీజ్ అవ్వగా 27 రోజులకే జనవరి 21, 2022న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది.

గల్లా అశోక్ 'హీరో' సినిమా థియేటర్లో జనవరి 15, 2022న రిలీజ్ అవ్వగా 26 రోజులకే ఫిబ్రవరి 10, 2022న డిస్నిప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ అయింది.

హర్ష కనుమిల్లి 'సెహరి' సినిమా థియేటర్లో ఫిబ్రవరి 11, 2022న రిలీజ్ అవ్వగా 14 రోజులకే ఫిబ్రవరి 25, 2022న ఆహాలో రిలీజ్ అయింది.

సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' సినిమా థియేటర్లో ఫిబ్రవరి 12, 2022న రిలీజ్ అవ్వగా 22 రోజులకే మార్చ్ 4, 2022న ఆహాలో రిలీజ్ అయింది.

పవన్ కళ్యాణ్, రానా 'భీమ్లా నాయక్' థియేటర్లో ఫిబ్రవరి 25, 2022న రిలీజ్ అవ్వగా 29 రోజులకే మార్చ్ 24, 2022న డిస్నిప్లస్ హాట్‌స్టార్, ఆహాలలో రిలీజ్ అయింది.

కిరణ్ సబ్బవరం 'సెబాస్టియన్' సినిమా థియేటర్లో మార్చ్ 4, 2022న రిలీజ్ అవ్వగా 14 రోజులకే మార్చ్ 18, 2022న ఆహాలో రిలీజ్ అయింది.

ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా థియేటర్లో మార్చ్ 11, 2022న రిలీజ్ అవ్వగా 20 రోజులకే ఏప్రిల్ 1, 2022న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది.

రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్' సినిమా థియేటర్లో మార్చ్ 18, 2022న రిలీజ్ అవ్వగా 20 రోజులకే ఏప్రిల్ 8, 2022న ఆహాలో రిలీజ్ అయింది.

ఇవి కాక ఇంకా పలు చిన్న సినిమాలు నెల రోజుల్లోపే థియేటర్లలో నుంచి ఓటీటీకి వచ్చేశాయి.