మనం రోజు తినే రైస్ ఆరోగ్యానికి ఎంత  ఉపయోగమో ఆలోచించారా?!

తెల్లగా ఉండే పాలిష్ చేసిన బియ్యం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు..

అందుకే చాలామంది..నిపుణుల సూచనలతోరెడ్ రైస్ తింటున్నారు..

ఫ్యాట్ కంటెంట్ లేని రెడ్ రైస్ బెస్ట్ అంటున్నారు నిపుణులు..

రెడ్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి..

ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడటంలో.. రెడ్ రైస్ బెస్ట్..

వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడంలో రెడ్ రైస్ బెస్ట్ రైస్..

రెడ్ రైస్ లో మ్యాంగనీస్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువే..

ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి..

రెడ్ రైస్ ను తీసుకునే వారిలో ఎముకలు బలంగా మారుతాయి..

సో..  ‘రెడ్ రైస్’..  బెస్ట్ రైస్..