మరోసారి మద్యం ధరలను తగ్గించినట్లుగా శనివారం ప్రభుత్వం ప్రకటించింది

తగ్గిన మద్యం ధరలు ఆదివారం నుండి అమల్లోకి వచ్చేశాయి

వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ మార్జిన్‌లో మార్పులతో మద్యం ధర తగ్గింది

ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం తగ్గింపు

ఇండియన్ మేడ్ లిక్కర్‌పై 35 నుంచి 50 శాతం వరకు వ్యాట్‌ తగ్గింపు

స్పెషల్‌ మార్జిన్‌ 10 నుంచి 20 శాతం వరకు తగ్గింపు

అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ 5 నుంచి 26 శాతం వరకు తగ్గింపు

మొత్తంగా అన్ని కేటగిరిల మద్యంపై 20 శాతం వరకు ధరల తగ్గింపు

అక్రమ మద్యం, నాటుసారా తయారీ అరికట్టేందుకే ధర తగ్గింపు