అన్నం వేడి చేసి తింటున్నారా? వెరీ డేంజర్

చలికాలంలో వేడి వేడి పదార్ధాలు తిందామని అందరికీ ఉంటుంది.

వండిన పదార్ధాలను మళ్లీ వేడి చేసుకుని తింటారు.

అయితే, వండిన పదార్ధాలను మళ్లీ వేడి చేసుకుని తినడం మంచిది కాదు.

ఒకసారి వండిన అన్నంను వేడి చేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా ట్యాక్సిన్లను విడుదల చేస్తుంది.

ఫలితంగా ఆ అన్నం విషపూరితంగా మారుతుందని నిపుణుల హెచ్చరిక.

ఆకుకూరలు, క్యారెట్, చికెన్, పుట్టగొడుగులు లాంటి పదార్ధాలనూ మళ్లీ వేడి చేసి తినొద్దు.

చలికాలంలో వేడి వేడి పదార్ధాలు తిందామని అందరికీ ఉంటుంది.