రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.

ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగా డిస్నీ+ హాట్ స్టార్ చూడొచ్చు.

కనీసం 3 నెలల Disney+ Hotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.

జియో యూజర్లు ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా వీక్షించవచ్చు.

రోజుకు 100 SMS, 1.5GB రోజువారీ డేటాను పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది.

కొత్త రూ.333 రీఛార్జ్ ప్లాన్‌లో ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 

రోజుకు 100 SMS, 1.5GB రోజువారీ డేటాను పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది.

ప్రత్యేకించి డిస్నీ+ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిన పనిలేదు.

మూడవ ప్లాన్ రూ. 583.. అన్ లిమిటెడ్ వాయిస్, రోజుకు 100 SMS, రోజుకు 1.5GB డేటా, 56 రోజుల వ్యాలిడిటీ 

నాల్గో ప్లాన్ రూ. 783.. 84 రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌