JioMart

జియోమార్ట్‌తో వాట్సాప్ చాట్‌లోనే షాపింగ్..!

By 10TV Telugu News             Dec 12, 2023

రిలయన్స్ రీటెయిల్ జియోమార్ట్ కొత్తగా వాట్సాప్ సర్వీసులను అందిస్తోంది. 

Source : Google

JioMart

జియోమార్ట్ యూజర్లు తమ వాట్సాప్ చాట్‌లోనే నేరుగా షాపింగ్ చేయవచ్చు. 

Source : Google

JioMart

JioMart మొత్తం కిరాణా కేటలాగ్‌ బ్రౌజ్ చేసేందుకు కార్ట్‌ (Cart)కు వస్తువులను యాడ్ చేసుకోవచ్చు.

Source : Google

JioMart

వాట్సాప్ చాట్ నుంచి బయటకు రాకుండానే మీకు నచ్చిన కిరాణా సరుకులను కొనుగోలు చేసుకోవచ్చు. 

Source : Google

JioMart

అంతేకాదు. వాట్సాప్ చాట్‌లోనే పేమెంట్ కూడా చేసుకోవచ్చు.

Source : Google

JioMart

వాట్సాప్‌పై జియోమార్ట్‌ను అందించేందుకు జియో మెటాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.

Source : Google

JioMart

ఈ ఫ్రీ సర్వీసును ఉపయోగించి యూజర్లు నచ్చిన ఆర్డర్ చేయవచ్చు.

Source : Google

JioMart

ఇంతకీ జియోమార్ట్ సర్వీసును ఎలా వాడాలంటే?

Source : Google

JioMart

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.. 

Source : Google

JioMart