తెలుగులో నటించే హీరోయిన్లు ఏ భాషకు చెందినవారైనా, వారిని ఆదరిస్తుంటారు ఇక్కడి ఆడియెన్స్. అయితే హీరోయిన్లు మాత్రం తమ రెమ్యునరేషన్ విషయంతో తగ్గేదే లే అంటూ దూసుకెళ్తున్నారు. అలా కొందరు హీరోయిన్లకు సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నయనతార 2-7 కోట్లు

పూజా హెగ్డే 2.5-7 కోట్లు

సమంత 2-7 కోట్లు

అనుష్క 6 కోట్లు

రష్మిక మందన 2-4 కోట్లు

తమన్నా 1.5-3 కోట్లు

కీర్తి సురేష్ 1-3 కోట్లు

శృతి హాసన్ 1-2.5 కోట్లు

సాయి పల్లవి 1-2 కోట్లు