బెల్లం మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఎందుకంటే చక్కెరలో కొవ్వు కేలరీలు ఉంటాయి. బరువు పెరుగుతారు.
చక్కర అధికంగా తింటే విషంతో సమానం.. డయాబెటిస్ ఉంటే తీసుకోవద్దు..
మీ టీ లేదా కాఫీకి చక్కెరకు బదులుగా బెల్లం జోడించడం మంచిది.
టీ తయారుచేసే ముందు.. ఒక కప్పు నీరు ఉడకబెట్టండి.
అల్లం, బెల్లం, యాలకుల పొడి వేసి మరిగించాలి.
బెల్లంను పూర్తిగా పొడిచేసి నీటిలో వేసి కరిగే వరకు మరగించాలి.
ఈ మిశ్రమాన్ని మరగబెట్టాక పాలు కలపండి.
5 నిమిషాలు వేడిచేసిన తర్వాత రుచికరమైన టీ లేదా కాఫీని వేడిగా తాగేయండి..