ఇదేం చీరకట్టురా బాబు.. దీపావళి రోజు వెరైటీ చీరకట్టుతో రియా చక్రవర్తి 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్‌గా లైమ్ లైట్ లోకి వచ్చిన బాలీవుడ్ భామ రియా చక్రవర్తి. కొన్నాళ్ళు ఆ కేసులో ఇరుక్కొని జైలు జీవితం కూడా గడిపి వచ్చింది.

గత కొన్ని రోజులుగా మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ బాలీవుడ్ లో ఛాన్సుల కోసం ట్రై చేస్తుంది రియా. తాజాగా ఇలా దీపావళి రోజున వెరైటీ చీరకట్టుతో ఫొటోలు పోస్ట్ చేసింది.