రిబ్బన్లు ఒకప్పుడు జడకు కట్టుకునేవారు. కానీ ఆ రిబ్బన్లే కాస్త మోడ్రన్ లుక్ తో నగలుగా అలరిస్తున్నాయి..అటువంటి ‘రిబ్బన్ నగలపై ఓ లుక్కే’ద్దామా..