బీరకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

బీరకాయలో అనేక పోషకాలు ఉంటాయి

బరువు తగ్గాలనుకునే వారు బీరకాయలు తినాలి

బీరకాయ మలబద్ధకాన్ని నివారిస్తుంది

డయాబెటిస్ రోగులకు ఎంతో ఉపయోగపడతాయి

షుగర్ లెవల్స్‌ కంట్రోల్ లో ఉంచుతుంది

రోగ నిరోధక శక్తిని పెంచుతాయి

కంటి చూపును మెరుగు పరుస్తాయి

లివర్‌ను శుభ్ర పరుస్తాయి

రక్తహీనత సమస్యను నివారిస్తుంది