బీచ్‌లో రెచ్చిపోయిన రీతూ చౌదరి..

సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది రీతూ చౌదరి.

అనంతరం జబర్దస్త్ తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలు పెడుతూ వైరల్ అవుతుంది రీతూ చౌదరి.

తాజాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది రీతూ చౌదరి.