మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న రీతూ వర్మ

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రీతూ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తోంది.

తెలుగమ్మాయి అయిన రీతూ వర్మ ఇప్పుడు తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

తాజాగా మాల్దీవ్స్ టూర్ కి వెళ్లగా అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.