టాలీవుడ్ బ్యూటీ రీతూ వర్మ చూడటానికి చక్కగా ఉండటమే గాక, తన నటనతోనూ అభిమానులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.
ఈ బ్యూటీని ఎక్కువగా ట్రెడీషినల్ వేర్, చీరకట్టులో చూసిన అభిమానులు ఆమె అందచందాలకు ముగ్ధులయ్యారు.
అయితే తాజాగా అమ్మడు గ్లామర్ డోస్ పెంచేసింది. అల్ట్రా స్టైలిష్ లుక్‌లోకి మారిపోయి రీతూ వర్మ చేస
ిన రచ్చ అంతా ఇంతా కాదు.