చరిత్ర సృష్టించిన కెప్టెన్ రోహిత్ శర్మ
చరిత్ర సృష్టించిన కెప్టెన్ రోహిత్ శర్మ
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు (3307) చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డ్
న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ రికార్డు బద్దలు
3,299 పరుగులతో రెండో స్థానంలో గప్తిల్
అత్యధిక పరుగుల జాబితాలో థర్డ్ ప్లేస్ లో విరాట్ కోహ్లీ (3,296 రన్స్)
కెరీర్లో ఇప్పటివరకు 123 టీ20లు ఆడిన రోహిత్..
33.07 సగటుతో 3307 పరుగులు
ఇందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు